పిల్లలలో పోషకాహారలోపానికి గురయ్యే 5 సంకేతాలు!
పిల్లల ఆహారంలో కాల్షియం,ఐరన్ జింక్ వంటి పోషకాలు ఉండేవిపెట్టకపోవటంతో వారిలో అనేక సమస్యలు వస్తున్నాయని నిపుణులు అంటున్నారు. శక్తి లేకపోవడం,తిన్న వెంటనే వాంతులు, గాయాలు నెమ్మదిగా నయమవటం లాంటివి సంకేతాలని చెబుతున్నారు.దీంతో పాటు తరచూ అనారోగ్యానికి గురవుతారని వెల్లడిస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/17/kids-health-2025-08-17-18-29-42.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-11T170121.676.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/Kids-Talk-in-Sleeping-jpg.webp)