2025 Met Gala: ఇదే ఫస్ట్ టైమ్.. 'మెట్ గాలా' 2025 వేదికపై కియారా బేబీ బంప్ లుక్.. ఫొటోలు చూశారా?
ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ ఈవెంట్ 'మెట్ గాలా' ఈ ఏడాది మరింత ప్రత్యేకంగా నిలిచింది. ఇండియన్ స్టార్ నటి కియారా అద్వానీ బేబీ బంప్ తో 'మెట్ గాలా 2025 ' బ్లూ కార్పెట్‌పై తొలిసారి అడుగుపెట్టి చరిత్ర సృష్టించారు.