/rtv/media/media_files/2025/05/06/zH1AOYb8zuShxLfFdV1P.png)
ప్రతి సంవత్సరం మే నెలలో న్యూయార్క్‌లో జరుగే మెట్ గాలా (Met Gala) ప్రపంచ ఫ్యాషన్ ప్రపంచానికి ఒక పెద్ద పండుగ లాంటిది. ఇది కేవలం ఒక ఫ్యాషన్ ప్రదర్శన మాత్రమే కాదు.. కళ, సంస్కృతి, వ్యక్తిత్వం అన్నింటినీ ప్రతిభింభించే గొప్ప వేదిక.
/rtv/media/media_files/2025/05/06/LXh2ij857fRNwnVYSrNJ.png)
మెట్ గాలా కార్యక్రమాన్ని న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) లోని Costume Institute నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్ ద్వారా సేకరించిన డబ్బుతో మ్యూజియంలోని ఫ్యాషన్ విభాగాన్ని అభివృద్ధి చేస్తారు.
/rtv/media/media_files/2025/05/06/rihanna-845416.jpeg)
మెట్ గాలా 2025 ఫ్యాషన్ ఈవెంట్ లో వివిధ దేశాలకు చెందిన తారలు, సింగర్స్, మోడల్స్ అబ్బురపరిచే ఫ్యాషన్ లుక్స్ లో బ్లూ కార్పెట్ పై మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మీరు కూడా చూడండి.
/rtv/media/media_files/2025/05/06/kim-kardashian-464514.jpeg)
హాలీవుడ్ నటి 'Kim Kardashian' బ్లాక్ డ్రెస్ లో మెరిశారు.
/rtv/media/media_files/2025/05/06/kylie-jenner-383934.jpeg)
/rtv/media/media_files/2025/05/06/demi-moore-623143.jpeg)
/rtv/media/media_files/2025/05/06/kim-jennie-951961.jpeg)
/rtv/media/media_files/2025/05/06/zoe-saldana-645578.jpeg)
/rtv/media/media_files/2025/05/06/cardi-b-115673.jpeg)
/rtv/media/media_files/2025/05/06/teyana-taylor-209398.jpeg)
/rtv/media/media_files/2025/05/06/kendall-jenner-321597.jpeg)
/rtv/media/media_files/2025/05/06/coco-jones-215063.jpeg)
2025 Met Gala