TGPSC Group-1 Key : గ్రూప్-1 ప్రైమరీ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!
లంగాణలో గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధంచిన ప్రాథమిక కీని టీజీపీఎస్సీ తాజాగా విడుదల చేసింది. వెబ్ సైట్ లో మాస్టర్ ప్రశ్న పత్రంతో పాటు గా ప్రాథమిక కీ ని కూడా అందుబాటులో ఉంటుందని అధికారులు వివరించారు