AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి షాక్.!
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి మున్సిపల్ అధికారులు షాక్ ఇచ్చారు. తాడిపత్రిలోని పెద్దారెడ్డి ఇంటికి మున్సిపల్ అధికారులు కొలతలు వేశారు. అయితే, నోటీసులు ఇవ్వకుండానే కొలతలు వేయడంపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/09/06/pedda-reddy-vs-jc-prabhakar-reddy-2025-09-06-09-50-16.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/ex-mla.jpg)