కొత్త సీఎం ఈయనే... | Delhi New CM | Delhi Election Results 2025 | Kejriwal | Modi | BJP vs AAP | RTV
నేడు ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అయితే నిన్న దేశ రాజధానిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీజేపీ ఎరేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు. దీనిపై ఏసీబీ ఆయనకు నోటీసులు పంపించింది.