Kedaranath: ఆర్మీ ఛాపర్ నుంచి జారిపడ్డ హెలికాఫ్టర్!
కేదార్నాథ్ లో కొద్ది రోజుల క్రితం ఓ క్రెస్టల్ హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో దెబ్బతింది. దానిని తరలించేందుకు ఆర్మీ ఎంఐ-17 ఛాపర్ ను తెప్పించారు. దానిని తీసుకుని వెళ్లే క్రమంలో ఎంఐ -17 హెలికాప్టర్ కు అమర్చిన తీగలు తెగిపోయాయి.కొన్ని వేల అడుగుల ఎత్తు నుంచి కొండ పై పడిపోయింది.