Latest News In Telugu TS Polls: కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ.. నిర్మల సంచలన వ్యాఖ్యలు! కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగారు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్. బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా కేసీఆర్ మార్చాడన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతిపై విచారణ జరిపిస్తామని తేల్చి చెప్పారు. JAN 22న అయోధ్య దర్శనానికి తెలంగాణ వృద్దులను ఉచితంగా తీసుకెళ్తామన్నారు. By V.J Reddy 21 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Etela Rajender: కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లే.. ఈటల సంచలన వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. కాంగ్రెస్‌కు ఓటేస్తే BRSకు వేసినట్లే అని సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి ఇచ్చిన హామీలను కేసీఆర్ గాలికి వదిలేశారని అన్నారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు తెలిపారు. By V.J Reddy 20 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chidambaram: తెలంగాణలో నిరుద్యోగం పెరిగింది.. చిదంబరం కీలక వ్యాఖ్యలు! తెలంగాణ పర్యటనలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. By V.J Reddy 16 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కేసీఆర్ తో సహా ఆ ప్రముఖ లీడర్లకు కార్లే లేవు.. ఈ సంగతి వెనుక సీక్రెట్ ఏంటో తెలుసా? ఇటీవల నామినేషన్లసమయంలో కేసీఆర్ తో సహా అనేక లీడర్లకు కార్లు లేవని విని జనం ఆశ్చర్యపోయారు. ఇన్ కం ట్యాక్స్ చిక్కులు, ఆర్టీవో ఆఫీసుకు వెళ్లే తీరిక లేకపోవడం, న్యూమరాలజీ నమ్మకాల వంటి కారణాలతో లీడర్లు సాధారణంగా తమ పేరుమీద కార్లు కొనేందుకు ఆసక్తి చూపరు. By Naren Kumar 15 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా KCR సినిమాకు షాక్ ఇచ్చిన ఈసీ.. కారణమిదే! KCR సినిమాకు ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ స్టోరీలో రాకింగ్ రాకేష్ హీరోగా నటిస్తూ నిర్మించిన చిత్రాన్ని ఇప్పట్లో రిలీజ్ చేసేందుకు అనుమతించలేదు. దీంతో మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలిచిందంటూ రాకేష్ ఓ వీడియోను షేర్ చేశారు. By srinivas 14 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu సీఎం కేసీఆర్ కు కోటి రూపాయిల అప్పు ఇచ్చిన నేత.. ఎవరంటే? తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ నాయకుల ఆస్తులు, అప్పుల యొక్క వివరాల ట్రెండ్ నడుస్తోంది. తాజాగా కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి అఫిడవిట్ లో పేర్కొన్న వివరాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో రిచ్చెస్ట్ అభ్యర్థిగా వివేక్ నిలిచారు. By V.J Reddy 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చంద్రమోహన్‌ది చెరగని ముద్ర.. కేసీఆర్, చిరంజీవితో పాటు ప్రముఖులు ఏమన్నారంటే? చంద్రమోహన్ మృతిపట్ల పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రేక్షకుల హృదయాల్లో చంద్రమోహన్ చెరగని ముద్ర వేశారంటూ కేసీఆర్, చిరంజీవితో పాటు పలువురు ప్రముఖులు తమకున్న బంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళి అర్పిస్తున్నారు. By srinivas 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KA Paul: ఎలక్షన్ కమిషన్‌పై KA పాల్ సంచలన ఆరోపణలు తాను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం తన పార్టీకు గుర్తు కేటాయించడం లేదని ఆరోపించారు ప్రజాశాంతి పార్టీ అధినేత KA పాల్. నామినేషన్ వేసేందుకు తన మరో రెండు రోజుల సమయం కావాలని ఈసీని డిమాండ్ చేశారు. By V.J Reddy 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Elections: కేసీఆర్, రేవంత్, కిషన్ రెడ్డి.. సారథుల పొలిటికల్ హిస్టరీ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ సారి రసవత్తరంగా సాగనున్నాయి. త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ సారథులు కేసీఆర్, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురి మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ముగ్గురి వ్యూహ ప్రతి వ్యూహాలతో ఎన్నికల పోరు హోరెత్తుతోంది. By Shiva.K 09 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn