Local body elections : లోకల్ బాడీ ఎన్నికలే టార్గెట్ గా ..
పదేళ్లు తెలంగాణలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తప్పలేదు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ఒక్కస్థానంలోనూ ప్రభావం చూపలేకపోయింది. ప్రస్తుతం స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటాలని గులాబీ పార్టీ పట్టుదలతో ఉంది.
/rtv/media/media_files/2025/02/08/cUhk2Yd3uUWy8YVnoKoQ.webp)