దమ్ముంటే రారా చూసుకుందాం .. మానకొండూరులో హై టెన్షన్!
మానకొండూరులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి, మాజీ ఎమ్మెల్యే రసమయి మధ్య ట్విట్టర్ వార్ నడించింది. గతకొంతకాలంగా ఈ ఇద్దరి నేతల మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు రసమయి ఇంటి ముట్టడికి యత్నించారు.