Kasthuri Shankar: అవకాశం రావాలంటే కమిట్ అవ్వాల్సిందే.. క్యాస్టింగ్ కౌచ్ పై గృహలక్ష్మి నటి ఓపెన్!
ఫిల్మ్ ఇండస్ట్రీల్లో క్యాస్టింగ్ కౌచ్ అంశంపై నటి కస్తూరి షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ఒక బిగ్ ప్రాజెక్ట్ కు సైన్ చేసిన తర్వాత దానికి ఒప్పుకోలేదని సినిమానుంచి తొలగించారని తెలిపింది. ప్రతీ అమ్మాయి ఏదో ఒక దశలో లైంగిక వేధింపులకు గురై ఉంటుంది. కానీ ఎవరూ నిజం ఒప్పుకోరని చెప్పింది.