Telangana: సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిన కాసాని జ్ఞానేశ్వర్
తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్.. బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ పార్టీ కండువా కప్పి కాసానిని పార్టీలోకి ఆహ్వానించారు. కాసానితో పాటు భారీ స్థాయిలో ఆయన అనుచరులు కూడా బీఆర్ఎస్ లో చేరారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/BRS-MP-Candidate-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Kasani-in-BRS-jpg.webp)