నేడు కార్తీక సోమవారం.. శివుడిని ఎలా పూజించాలంటే?
కార్తీక మొదటి సోమవారం వేకువ జామునే లేచి శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ కార్తీక పురాణం చదవాలి. శివాలయాన్ని సందర్శించి ఉపవాస దీక్ష ఆచరించాలి. ప్రదోష కాలంలో శివుడిని దర్శించుకుని దీపారాధన చేసి ఉపవాస దీక్షను విరమించాలి.