MLC Elections Counting : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ...ముగ్గురి మధ్య పోటాపోటీ
తెలంగాణ లో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ఫలితాల్లో బీజేపీ ప్రతి రౌండ్లోనూ తన హవా కొనసాగిస్తోంది. 4 రౌండ్లోనూ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి లీడ్ కొనసాగుతోంది.