Teacher Murder: కర్ణాటకలో టీచర్ దీపిక హత్య వెనుక సంచలన నిజాలు
కర్ణాటకలో టీచర్‌గా పనిచేస్తున్న దీపిక హత్య సంచలనంగా మారింది. ఆమెకి పరిచయమున్న యువకుడు నితిన్ అక్కా అని పిలుస్తూనే ఈ దారుణానికి ఒడిగట్టాడని ప్రాధమిక దర్యాప్తులో తేలింది.వీరిద్దరి మధ్య గొడవకు దారితీసిన పరిస్థితులేంటి అనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు