Kantara Telugu Event: తెలుగులో మాట్లాడు..? కాంతార హీరోపై నెటిజన్స్ ఫైర్
హైదరాబాద్‌లో జరిగిన కాంతారా చాప్టర్ 1 ఈవెంట్లో రిషబ్ కన్నడలో మాట్లాడటం చర్చనీయాంశమైంది. తెలుగు ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్- రిషబ్ మధ్య బాండింగ్ హైలెట్ గా నిలిచింది. అక్టోబర్ 2న రానున్న ఈ చిత్రం, కాంతారాకు ప్రీక్వెల్‌గా రూపొందింది.
/rtv/media/media_files/2025/09/29/ntr-kantara-event-2025-09-29-07-56-20.jpg)
/rtv/media/media_files/2025/09/29/kantara-telugu-event-2025-09-29-06-47-15.jpg)