Prabhas in kannappa: సోషల్ మీడియాలో ప్రభాస్ లుక్ పై ఫుల్ ట్రోల్స్
కన్నప్ప మూవీలో ప్రభాస్ లుక్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. ప్రభాస్ లుక్ జగద్గురు ఆదిశంకర సినిమాలో నాగార్జున లుక్ పోలీ ఉందని కామెంట్స్ చేస్తున్నారు. విగ్ సెట్ కాలేదని, వెంటనే లుక్ మార్చాలని మంచు విష్ణుకు సూచిస్తున్నారు.
Kannappa : యుద్ధ వీరుడిగా అదరగొట్టిన మంచు విష్ణు.. గ్రాండ్ విజువల్స్ తో 'కన్నప్ప' టీజర్ అదుర్స్!
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' టీజర్ ను నేడు రిలీజ్ చేశారు. తాజాగా రిలీజైన ఈ టీజర్ లో కథ రివీల్ చేయకుండా ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా సాగింది. విజువల్స్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉన్నాయి. కన్నప్పని వీరుడిగా చూపిస్తు వచ్చే సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి.
Kannappa : 'కన్నప్ప' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. అదిరిపోయే పోస్టర్ షేర్ చేసిన మంచు విష్ణు!
మంచు విష్ణు తాజాగా కన్నప్ప టీజర్ కి సంబంధించి ఓ అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు ఓ పోస్టర్ రిలీజ్ చేస్తూ.. అందులో టీజర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. " టీజర్‌ను జూన్ 14న మీ ముందుకు తీసుకొస్తున్నామని కన్నప్ప ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానించకుండా ఉండలేను" అంటూ పేర్కొన్నాడు.
Manchu Vishnu : థియేటర్స్ లో 'కన్నప్ప' టీజర్.. కేవలం వాళ్లకు మాత్రమే!
మంచు విష్ణు 'కన్నప్ప' టీజర్ గురించి ట్విట్టర్ లో పోస్ట్ పెట్టాడు. ఇండియాలో ఉన్న ఆడియన్స్ కోసం జూన్ 13 న టీజర్ రిలీజ్ చేస్తున్నాం. మే 30 న సినిమాను ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ వస్తున్న వారికోసం హైదరాబాద్ లోని పలు థియేటర్స్ లోస్పెషల్ స్క్రీనింగ్ వేయనున్నాం అని తెలిపాడు
Kannappa : గ్రాండ్ గా 'కన్నప్ప' టీజర్ లాంచ్.. పోస్టర్ తో అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు!
'కన్నప్ప' టీజర్ ని మే 20 న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తెలుపుతూ.. మే 20వ తేదీన కన్నప్ప ప్రపంచాన్ని మీకు చూపించేందుకు వేచి ఉండలేకపోతున్నాను. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో కన్నప్ప టీజర్‌ను లాంఛ్ చేస్తు్న్నామని తెలిపాడు.