Kalki 2898AD : ఓవర్సీస్ లో ప్రభాస్ క్రేజ్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న 'కల్కి' టికెట్స్!
'కల్కి' మూవీని విదేశాల్లో ఏకంగా 124 లోకేషన్లలో విడుదల చేస్తున్నారు. అందులో ఇప్పటి వరకు 116 థియేటర్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా ఒక్కరోజులోనే 4933 టికెట్స్ అమ్ముడయ్యాయి. దీంతో త్వరలోనే అక్కడ థియేటర్ల సంఖ్య పెంచనున్నట్లు సమాచారం.