Kalki 2898AD : డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'కల్కి' ట్రైలర్ వచ్చేస్తోంది..!
'కల్కి 2898AD' ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ట్రైలర్‌కు సంబంధించిన అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. జూన్ 10న ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-25-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-05T111046.265.jpg)