Prabhas : ‘Kalki 2898 AD’ నుంచి ప్రభాస్ లుక్.. వీడియో చూస్తే గూస్ బంప్సే!
‘Kalki 2998 AD’ నుంచి మరో అప్ డేట్ వెలువడింది. ఏప్రిల్ 27 సాయంత్రం 5 గంటలకు బిగ్ అనౌన్స్ చేయబోతున్నట్లు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు. శివ లింగం రుద్రాక్షాలతో కొలువై ఉండగా ముసుగులో ఒక వ్యక్తిని చూపించారు. అది ప్రభాస్ అంటూ ఫ్యాన్స్ ఖుష్ అవుతున్నారు.