Kalki : ప్రభాస్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీఛార్జ్..!
కల్కి సినిమాలకు బెనిఫిట్ షో లకు అభిమానులు పోటెత్తడంతో పోలీసులకు వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఓ థియేటర్ వద్ద అభిమానులు మితీమిరి ప్రవర్తించడంతో పోలీసులు ప్రభాస్ అభిమానుల మీద లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-53-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/prabas.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/mrunal-jpg.webp)