Viral Video : ఆలయంలో కూలిన స్టేజీ.. ఒకరు మృతి, 17 మందికి గాయాలు!
ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. జనవరి 27-28 అర్ధరాత్రి, మహంత్ కాంప్లెక్స్, కల్కాజీ మందిర్‌లోని మాతా జాగరణ్‌లో చెక్క, ఇనుప ఫ్రేమ్‌తో చేసిన వేదిక అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడగా, ఒకరు మృతి చెందారు.