Kaleshwaram Case: కేసీఆర్ పై కేసు.. పిటిషనర్ హత్య
భూపాలపల్జి జిల్లా కేంద్రంలో నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. కాగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుపై కేసీఆర్, మాజీ మంత్రులతో పాటు గుత్తేదారు కంపెనీలపై రాజలింగమూర్తి కేసు నమోదు చేసి వెలుగులోకి వచ్చాడు.