నాలుక కట్ చేస్తా..లోకేష్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన వైసీపీ ఎమ్మెల్యే.!
లోకేష్ పై కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఫైర్ అయ్యారు. లేని ఆరోపణలు చేస్తే నాలుక కట్ చేస్తా అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మమ్మల్ని విమర్శించేందుకు నీ స్థాయి సరిపోదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.