KTR: నిరుద్యోగ భృతి లేదు.. కాంగ్రెస్‌పై కేటీఆర్, కడియం ఫైర్!
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల నుంచి తప్పించుకోడానికి తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో మునిగి ఉందని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు కేటీఆర్. ఆరు గ్యారెంటీల అమలుకు 100 రోజుల సమయానికి కౌంట్‌డౌన్ మొదలైందని పేర్కొన్నారు.