TDP Mahanadu | మహానాడు వంటలు.. చూస్తే మతిపోవాల్సిందే | Food Recipes In TDP Mahanadu 2025 | RTV
మహానాడు కోసం టీడీపీ వెజ్, నాన్వెజ్ వంటకాలతో మెనూను సిద్ధం చేసింది. మూడు రోజుల పాటూ భోజనాల్లో 20 రకాల వంటకాలకు రెడీ చేస్తున్నారు. తాపేశ్వరం కాజా, గోంగూర చికెన్, వెజిటబుల్ బిర్యానీతో పాటు దోసకాయ మటన్, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ప్రధాన మెనూగా ఉండనున్నాయి.