ఆంధ్రప్రదేశ్kadapa corporation: కడప కార్పొరేషన్ లో రచ్చ రచ్చ.. ఎమ్మెల్యే Vs మేయర్ వార్! కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది.స్థానిక టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదిక పై కుర్చీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను మేయర్ అవమానపరుస్తున్నరంటూ మండిపడ్డారు. By Bhavana 23 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn