Kadapa Girl Incident: లవర్ కాదు.. అన్న కాదు - గండికోట ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..!
కడప జిల్లా జమ్మలమడుగు ఇంటర్ స్టూడెంట్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆమెను ప్రియుడు చంపలేదు, అన్న కూడా చంపలేదని.. ఆమెపై లైంగిక దాడి కూడా జరగలేదని పోలీసులు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి ఎస్పీ, డీఐజీ కీలక ఆధారాలు సేకరించారు.
/rtv/media/media_files/2025/07/17/gandikota-intermediate-student-incident-2025-07-17-12-59-49.jpg)
/rtv/media/media_library/vi/zQYbVnx_UUg/hqdefault.jpg)
/rtv/media/media_library/vi/4BaOqppPvAI/hq2.jpg)