బ్రిటిన్ లో కబడ్డీ రగడ..7గురు భారతీయులు అరెస్ట్ !
బ్రిటన్లో జరిగిన ఓ కబడ్డీ టోర్నమెంట్ మ్యాచ్లో తలెత్తిన వివాద ఘటనలో ఏడుగురు భారతీయ సంతతికి చెందిన యువకులు అరెస్ట్ అయ్యారు.ఈస్ట్ మిడ్లాండ్స్లోని డెర్బీ నగరంలో బ్రిటీష్ కబడ్డీ ఫెడరేషన్ నిర్వహించే టోర్నమెంట్ లో ఇరు జట్లు ఆయుధాలతో దాడి చేసుకోవటంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.
/rtv/media/media_files/2025/01/20/NUJVzKPUGsoyWUM3hABf.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-43-2.jpg)