బ్రిటన్లో జరిగిన ఓ కబడ్డీ టోర్నమెంట్ మ్యాచ్లో తలెత్తిన వివాద ఘటనలో ఏడుగురు భారతీయ సంతతికి చెందిన యువకులు అరెస్ట్ అయ్యారు.ఈస్ట్ మిడ్లాండ్స్లోని డెర్బీ నగరంలో బ్రిటీష్ కబడ్డీ ఫెడరేషన్ నిర్వహించే వార్షిక కబడ్డీ టోర్నమెంట్ దీనికి భారతీయ సంతతికి చెందిన పంజాబీ కమ్యూనిటీ హాజరయ్యారు.
బ్రిటీష్ కబడ్డీ ఫెడరేషన్ నిర్వహించే వార్షిక కబడ్డీ టోర్నమెంట్ బ్రిటన్లోని ఈస్ట్ మిడ్లాండ్స్లోని డెర్బీ నగరంలో జరుగుతుంది. ఈ ఏడాది యథావిధిగా ప్రారంభమైంది. దీనికి భారతీయ సంతతికి చెందిన పంజాబీ కమ్యూనిటీ హాజరయ్యారు.మ్యాచ్ లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అది కాస్త వివాదానికి దారితీసింది. అనంతరం వారు ఆయుధాలతో పరస్పరం దాడి చేసుకున్నారు. పలువురు ఆటగాళ్లు గాయపడ్డారు.
పూర్తిగా చదవండి..