Krishna River: కృష్ణ నదికి భారీగా వరద నీరు.. జూరాల టూ శ్రీశైలం గేట్లు ఓపెన్
కృష్ణా నది ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం, ఆలమట్టి ఆనకట్ట నుంచి అధిక నీటి విడుదల కారణంగా ప్రియదర్శి జూరాలకు పెద్ద మొత్తంలో నీరు చేరుతోంది. 85 వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లోతో శనివారం 7 గేట్లు ఎత్తి నీటిని కిందకి వదులుతున్నారు.
/rtv/media/media_files/2025/06/21/krishna-river-2025-06-21-11-21-18.jpg)