Mamata Banerjee : జూడాలకు దీదీ ఐదవసారి ఆహ్వానం..
కోలకత్తాలో నిరసనలు చేస్తున్న జూనియర్ డాక్టర్లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి చర్చలకు ఆహ్వానించారు. ఇప్పటికి ఇది ఐదవసారి. ఇవి కూడా ఫెయిలైతే తర్వాత బెంగాల్ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న దానిపై ప్రస్తుతం అక్కడ అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది.