BRS MLCs: ఆ ఎమ్మెల్సీలకు బిగ్‌షాక్..పార్టీమారినవారిపై సుప్రీంకోర్టుకు బీఆర్ఎస్
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో జోష్ మీదున్న ఆ పార్టీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్సీల విషయంలోనూ అదే పాలసీని అనుసరించనుంది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.