CM Revanth: రోజా పెట్టిన చేపల పులుసు తిని.. కేసీఆర్పై సీఎం రేవంత్ చురకలు
కేసీఆర్ అసలు అసెంబ్లీ వస్తారా అని ప్రశ్నించారు సీఎం రేవంత్. మేడిగడ్డ ప్రాజెక్ట్ ఇష్యూను డైవర్ట్ చేయడానికే KRMBని కేసీఆర్ తీసుకున్నారని అన్నారు. మంత్రి రోజా పెట్టిన చేపల పులుసు తిని రాయలసీమను రత్నాలసీమగా మారుస్తానని కేసీఆర్ అన్నారని ఆరోపణలు చేశారు.