Jubilee Hills Election: రూ.38 వేల క్యాష్.. 4 కేజీల బంగారం.. మాగంటి సునీత ఆస్తుల లెక్కలివే!
జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సునీత బుధవారం నామినేషన్ను దాఖలు చేశారు. అయితే అఫిడవిట్లో ఆమె తన ఆస్తులు, అప్పులకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. ఆమె దగ్గర 4097 గ్రాముల బంగారం ఉన్నట్లుగా అఫిడవిట్లో తెలిపారు.
/rtv/media/media_files/2025/10/16/maganti-sunitha-2025-10-16-09-08-08.jpg)