Jubilee Hills By Election 2025 Results : పనిచేయని బీఆర్ఎస్ ప్రచారం..వీగిపోయిన హైడ్రా..రౌడీ అస్త్రాలు
రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగానే ప్రచారం సాగింది. చివరికి నవీన్ యాదవ్ వైపే ప్రజలు మొగ్గు చూపారు.
/rtv/media/media_files/2025/10/22/big-shock-to-naveen-yadav-2025-10-22-17-51-52.jpg)