IPL 2024: కోహ్లీ, ధోనీని స్పూర్తిగా తీసుకున్నా: జోస్ బట్లర్
విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వారిని ప్రేరణగా తీసుకున్నట్లు జోస్ బట్లర్ తెలిపారు. సింగిల్ హ్యాండ్‌తో మ్యాచ్‌ను గెలిపించే సత్తా ఆ క్రికెటర్లకు ఉందని, వారిని ఆదర్శంగా తీసుకున్నట్లు బట్లర్ తెలిపాడు.