America Iran War : కమ్మేస్తోన్న యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై దాడి చేయాలని బైడెన్‌పై పెరుగుతోన్న ఒత్తిడి!
ఇటీవల జోర్డాన్‌లో యుఎస్ దళాలపై డ్రోన్ దాడి చేసి ముగ్గురు సైనికులను చంపినందుకు ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులపై ప్రతీకార దాడులకు దిగడానికి అమెరికా సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్‌పై నేరుగా ప్రతీకార చర్యలకు దిగాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/12/17/joordan-2025-12-17-12-19-37.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/war-america-iran-jpg.webp)