RRB Recruitment 2025: రైల్వేలో 32 వేల పోస్టులు.. నేటితో ముగియనున్న గడువు - ఇలా అప్లై చేసుకోండి!
రైల్వేలో 32,438 లెవెల్ - 1 (గ్రూప్-డి) పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌తో పాటు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ ఉంటుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
/rtv/media/media_files/2025/03/13/ffF8JjUo5l3UztKnjIpU.jpg)
/rtv/media/media_files/2025/03/01/UW8AlQekztW9YkwE83ya.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/UPSC-jpg.webp)