TG Job Calendar: నేడే జాబ్ క్యాలెండర్.. నిరుద్యోగులకు కలిగే ప్రయోజనమిదే!
నేడు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయనున్నారు. ఈ జాబ్ క్యాలెండర్ లో ఏ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది? నియామక పరీక్షల తేదీలు.. తదితర పూర్తి వివరాలు ఉండనున్నాయి.