విద్యార్థులకు గుడ్ న్యూస్..దసరా సెలవులు పొడిగింపు.!
జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, హైదరాబాద్ విద్యార్థులకు గుడ్ న్యూస్. దసరా సెలవులను మరొకరోజు పొడిగిస్తూ ప్రిన్సిపాల్ విజయకుమార్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22 నుంచి 24 వరకు సెలవులు ఇవ్వగా.. 25న కూడా సెలవుగా ప్రకటించారు. దూరప్రాంతాలకు వెళ్లాల్సిన విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందంటూ రిక్వెస్టులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
/rtv/media/media_files/2025/10/26/car-accident-on-jntu-bridge-in-hyderabad-2025-10-26-10-29-29.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/holidays-1-jpg.webp)