Jio Cheapest Recharge Plan: ఇదేంది మావా ప్లాన్ అదిరింది.. జియో చీపెస్ట్ రీఛార్జ్ ధర- 90 రోజులు ఫ్రీ హాట్స్టార్
జియో తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ అందించే రీచార్జ్ ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.319తో రీఛార్జ్ చేసుకుంటే నెల రోజుల వ్యాలిడిటీ అందిస్తుంది. 90 రోజులపాటు ఫ్రీగా జియోహాట్స్టార్ సబ్స్క్రిప్షన్, అన్లిమిటెడ్ కాల్స్, ఫ్రీ SMS, రోజుకు 1.5GB డేటా కూడా వస్తుంది.