Jio Phone: 2,600రూ.లకే యూపీఐ పేమెంట్స్ తో సహా అన్ని ఫీచర్లతో జియో కొత్త ఫోన్..
జియో మరో కొత్త ఫోన్ను రిలీజ్ చేసింది. 2,599 రూ.ల ధరతో జియోఫోన్ ప్రైమా పేరుతో 4జీ ఫోన్ను మార్కెట్లో విడుదల చేసింది. జియోఫోన్ ప్రైమా... అమేజాన్, జియో మార్ట్, రిలయన్స్ డిజిటల్ లలో కొనుక్కోవచ్చును.