Jio vs Airtel... 5G ప్రీపెయిడ్ ప్లాన్: ఏది బెస్ట్?
Jio, Airtel,VI వంటి టెలికాం కంపెనీలు ఇటీవలె మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలను 25 శాతం పెంచాయి. దీంతో Jio, Airtel 2GB రోజువారీ డేటా కంటే ఎక్కువ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటేనే 5G డేటా లభిస్తుందని ప్రకటించాయి.ఈ రెండింటిలో చౌకైన 5G ప్లాన్‌లు ఏవో ఈ పోస్ట్ లో చూద్దాం.