Jio New Plans: జియో నుంచి దుమ్ములేపే ఆఫర్లు.. ఫ్రీగా Amazon Prime, Hotstar, Netflix..!!
ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. మరో రెండు నెలల్లో కొత్త సంవత్సరలోకి అడుగుపెట్టబోతున్న సందర్భంగా వీటిని తమ వినియోగదారుల కోసం తీసుకువచ్చింది. ఏడాది కాలపరిమితితో వస్తున్న ఈ ప్లానులో అపరిమిత వాయిస్ కాల్స్‌తోపాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ సబ్స్క్క్రిప్షన్ కూడా లభిస్తుంది. దీనిలో వారు 2GB డేటాతో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రయోజనం పొందుతారు. అంతేకాదు నెట్‌ఫ్లిక్స్, డిస్నీహాట్ స్టార్, జీ5, సోనీలైవ్ను కూడా యాక్సెస్ చేసుకుని మీకు నచ్చిన కంటెంట్‌ను వీక్షించవచ్చు.
/rtv/media/media_files/2025/08/19/airtel-s-big-shock-goodbye-to-1gb-plan-2025-08-19-21-22-13.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/JIO-jpg.webp)