JIGRIS Teaser: సందీప్ వంగ సపోర్ట్ తో 'జిగ్రీస్' టీజర్ ... ఇక కుర్రాళ్ళ రచ్చ షురూ!
యంగ్ టాలెంట్ కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'జిగ్రీస్' టీజర్ విడుదలైంది. యానిమల్, అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ సినిమాల ఫేమ్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా టీజర్ ని లాంచ్ చేశారు.
/rtv/media/media_files/2025/08/30/jigris-first-lyrical-song-2025-08-30-16-18-08.jpg)
/rtv/media/media_files/2025/08/13/jigris-movie-official-teaser-2025-08-13-19-33-25.jpg)