Jharkhand Elections: ఎల్లుండే జార్ఖండ్లో ఎన్నికలు..కీలక అంశాలివే..
అసెంబ్లీ ఎన్నికలకు జార్ఖండ్ సిద్ధమైంది. ఎల్లుండి అంటే నవంబర్ 13న మొదటి దశ 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక్కడి జేఎంఎం, బీజేపీలు పోటీలో ఉన్నాయి. జార్ఖండ్ ఎన్నికల్లో ప్రధానాంశాలు ఇవే..