Jharkhand Elections:జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ ప్రారంభం
జార్ఖండ్‌లో రెండు దశల్లో పోలింగ్ జరగనుండగా ఈ రోజు తొలి దశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 81 స్థానాల్లో ఈ రోజు 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. రెండో విడత పోలింగ్ నవంబర్ 20న జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న విడుదల కానున్నాయి.
/rtv/media/media_library/vi/Lq_uUOQn4NU/hq2.jpg)
/rtv/media/media_files/2024/11/13/NqxZuWZP8ovUsxjOHVMA.jpg)