Jeans: ఇలా ఉతికితే జీన్స్ రంగు ఎప్పటికీ పోదు
జీన్స్‌ను ఉతికే సమయంలో కాస్త అజాగ్రత్తగా ఉంటే రంగు పోతుంది. జీన్స్‌ను వేడి నీళ్లలో ఉతకకూడదు. చల్లని నీటిలోనే వాటిని ఉతకాలి. వేడి నీటిలో ఉతికితే తొందరగా రంగు పోతాయి. జీన్స్‌ను సూర్యకాంతిలో ఆరబెట్టవద్దు. ప్రకాశవంతమైన కాంతి కారణంగా దాని రంగు పోతుంది.