Usha Chilukuri Vance: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి భార్య ఉషా చిలుకూరి.. ఏపీలో మూలాలు!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఒహియో రిపబ్లికన్ సెనేట్ జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. దీంతో జేడీ వాన్స్ సతీమణి, భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరీ పేరు మారుమోగిపోతోంది. ఆంధ్రప్రదేశ్ మూలాలున్న ఆమె గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/top-indian-origin-leaders-.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-74-1.jpg)